Programmed by Samsung DVS Software R&D Group

వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ సమావేశ హలో ఏర్పాటు చేయడం జరిగింది. TNGO ‘S డైరి ఆవిష్కకరణ కి ముఖ్య అతిథిగా వరంగల్ రూరల్ కలెక్టర్ హరిత డైరీ , క్యాలండర్ ను ఆవిష్కకరణ అనంతరం నాయకులు మాట్లాడుతూ ఉద్యోగ సంఘాలు ప్రజలకోసం నిస్వార్థంతో పనిచేస్తునాయి ఉద్యోగుల సమస్యలను పట్టించు కొని ప్రభుత్వం నుండి రావలసిన అన్ని రకాలప్రయోజనాలను సి పి,యస్ .రద్దు పి ఆర్ సి’ ఐ ఆర్’ ఐ టి పెంచాలని అన్నారు. ఈ కార్యక్రంలో
జిల్లా డిప్యూటీ కలెక్టర్, కేంద్ర సంఘ అధ్యక్షులు కారం రవీందర్ రెడ్డి , ప్రధాన కార్యదర్శి మామిళ్ళ రాజేందర్ , ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యోగ సంఘాల జె.ఎ.సి . చైర్మన్ పరిటాల సుబ్బారావు , TNGO ‘S జిల్లా అధ్యక్షులు జి. రాంకిషన్,
రాజేష్ గౌడ్, ఉద్యోగ సంఘాల, తదితరులు పాల్గొన్నారు.