వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో ఈ రోజు ఉదయం స్థానిక C.S.I పాఠశాలలో కంటి వెలుగు కార్యాక్రమం ప్రారంభం చేసిన 1వ వార్డ్ కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్ గారు, పాల్గొన్న ప్రజలు, వైద్య సిబ్బంది… Z.P.S.S బాలికల పాఠశాలలో పాఠశాల క్యాలెండర్ ఆవిష్కరణ మరియు మధ్యాహ్నం భోజనం వడ్డించిన కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్ గారు, స్థానిక SI రవీందర్ గారు, పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.