వరంగల్ రూరల్ జిల్లా:
నర్సంపేట ప్రతినిధి :-చెన్నరావుపేట మండలం జల్లి క్రాస్ నుండి సూర్యపేట తండా వరకు 1.71 లక్షలతో నూతనంగా నిర్మించనున్న BT రోఢ్ఢు పనులకు శంకుస్థాపన చేసిన నర్సంపేట శాసన సభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి …
కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, మండల అధికార ప్రతినిధి, Rss మండల కన్వీనర్లు, పార్టీ ముఖ్య నాయకులు, ITDA DE, AE లు & తదితరులు పాల్గొన్నారు…