Home Authors Posts by MARUPATLA JAYAPAL

MARUPATLA JAYAPAL

957 POSTS 0 COMMENTS
మండలాల వారిగా ఏకగ్రీవం అయిన గ్రామపంచాయతీలు. వర్ధన్నపేట మండలం 1.కొత్తపల్లి 2.బొక్కలగూడెం 3.RD తండా పర్వతగిరి మండలం 1.నారాయణపురం 2.గోరుగుట్ట తండా 3.తూర్పు తండా 4.మాల్యా తండా 5.శ్రీనగర్ 6.జమాలపురం 7.CK తండా ఐనవోలు మండలం 1.ఉడుతగూడెం 2.లింగమోరిగూడెం
చిట్యాల మండలంలో ఆరు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి .చైన్ పాక సర్పంచ్ గా రేణిగుంట్ల స్వరూప సదానందం ఏకగ్రీవమయ్యారు. కాల్వ పల్లి గ్రామంలో పులి సునీత అంజిరెడ్డి ఏకగ్రీవమయ్యారు. బా సింగ్ పల్లి గ్రామంలో అజ్మీర శ్రీనివాస్ ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎన్నికయ్యారు నవాబుపేట గ్రామంలో కసిరెడ్డి సాయి సుధ గ్రామ సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వర్కోల్ పల్లి లో పెండెం సాంబయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.కైలాపుర్ గ్రామంలో చింతల శ్వేత సుమన్...
అగ్రవర్ణాల పేదలకు కేంద్ర ప్రభుత్వం పది శాతం రిజర్వేషన్ బిల్లును నిన్న లోక్ సభ ఆమోదించగా నేడు రాజ్యసభలో అట్టి బిల్లు ఎనిమిది గంటలపాటు చర్చించిన అనంతరం బిల్లుకు అనుకూ లంగా 165 మంది, వ్యతిరే కంగా 7 గురు ఓటు వేశారు దీంతో రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందినది ఇరు సభలో బిల్లు ఆమోదం లభించింది
కోడంగల్ నియోజకవర్గం లో 13 మంది తె రా స సర్పంచ్ అభ్యర్థుల ఏక గ్రీవ ఎన్నిక. ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ అభ్యర్థులను సన్మానించి శుభకాంక్షలు తెల్పిన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి.
వాటికి పర్యవేక్షకుడి అనుమతి తప్పనిసరి కోడ్‌ ఉల్లంఘన కిందకు పదవుల వేలం ఉల్లంఘిస్తే ఆరేళ్లు అనర్హత.. ఏడాది జైలు హైదరాబాద్‌, ఊర్లో ఎవరికి వారు వేలం వేసేసుకుని.. ‘మేం ఏకగ్రీవం’ అని ఏకపక్షంగా ప్రకటించుకుంటే ఇక కుదరదు! గ్రామ పంచాయతీ సర్పంచ్‌, వార్డు పదవుల ఏకగ్రీవాలకు ఇకపై పర్యవేక్షకుడి అనుమతి తప్పనిసరి. ఆయన సంతృప్తి చెంది.. అనుమతిస్తేనే ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ)ఆదేశాలు జారీ...
హైదరాబాద్: తెలంగాణ ధనికరాష్ట్రం అంటూనే ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ఎలా పెడతారని సీఎం కేసీఆర్‌ను టీపీసీసీ అధికార ప్రతినిధి నిజాముద్దీన్ ప్రశ్నించారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, కేబినెట్‌ లేకుండా బడ్జెట్‌ ఎలా పెడతారని నిలదీశారు. టీఆర్‌ఎస్‌ హామీలు నెరవేరాలంటే రూ. 2.50 లక్షల కోట్ల బడ్జెట్‌ కావాలని, ఇప్పటికే రూ. 2.20 లక్షల కోట్లు అప్పుల్లో తెలంగాణ కూరుకుపోయిందని ఆయన తెలిపారు. రైతుబంధుకు రూ. 15వేల కోట్లు, రుణమాఫీకి రూ. 24వేల కోట్లు...
సార్ మరికల్ మండల కేంద్రంలో నారాయణపేట మండలం అభంగ పూర్ గ్రామానికి చెందిన ఆశప్ప అనే వ్యక్తిపై వేట కొడవలి తో గుర్తు తెలియని వ్యక్తులు దాడి మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలించిన మరికల్ పోలీసులు
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రెండు చోట్లా ఘోర రోడ్డు ప్రమాదలు జరిగిన సంఘటనలో నలుగురు మృతి చెందారు వికారాబాద్ జిల్లా పూడూరు గేటు సమీపంలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు,ఎదురెదురుగా వస్తున్న ట్రాక్టర్- బైక్ డీ,బైక్ ను డి కొట్టడంతో ఇద్దరు బైక్ పైన ఉన్న యువకులు అక్కడికక్కడే మృతి చెందారు,మృతి చెందినవారు కోడంగల్ మండలం,ఉష్ణపూర్ గ్రామస్థులుగా పోలీసులు గుర్తించారు,మృతులిద్దరూ రోజువారి కూళీ కోసం మొయినాబాద్...
జోగులంబా గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం తుంగభద్ర నది నుండి అక్రమంగా ఇసుక తరలిస్తుండగా ఐదు ఇసుక ట్రాక్టర్లను పట్టుకుని కేసు నమోదు చేసిన ఉండవెల్లి ఎస్ఐ విజయ్ కుమార్…
ముంబయి : బుధవారం కూడా బంగారం ధర పెరిగింది. దేశీయ మార్కెట్ లో బంగారం ధర రూ. 33వేలకు చేరుకుంది. బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ. 110 పెరిగి రూ. 32,800లకు చేరింది. పెళ్లిళ్ల సీజన్‌ వస్తుండడంతో స్థానిక నగల వ్యాపారుల నుంచి బంగారానికి డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో బంగారం ధర పెరిగిందని బులియన్ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. ఈ మూడు రోజుల్లో బంగారం ధర రూ. 300 పెరిగిందని ట్రేడింగ్ వర్గాలు వెల్లడించాయి. బుధవారం...
109 Followers
Follow