Home Authors Posts by MARUPATLA JAYAPAL

MARUPATLA JAYAPAL

668 POSTS 0 COMMENTS
బిజ్ ఈ న్యూస్ ప్రతినిధి:- రైతుల వివరాలను కేంద్రానికి పంపించాము ఈనెల 24వ తేదీన ప్రతి రైతు అకౌంట్లో రెండు వేల రూపాయలు జమ చేస్తారు రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకానికి రాష్ట్రంలోని అర్హులైన 3 లక్షల 36 వేల మంది రైతులను ఎంపిక చేసి వారి వివరాలను వ్యవసాయ శాఖ వెబ్సైట్లో అప్లోడ్ చేసినట్లు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి పార్థసారథి తెలిపారు ఈనెల...
బిజ్ ఈ న్యూస్ ప్రతినిధి:- 👉ఉన్నత విద్యా మండలి ఆదేశాల మేరకు బుధవారం విడుదల కావాల్సిన రంగాన ఐసెట్ 2019 నోటిఫికేషన్ వాయిదా వేసినట్లు టి ఎస్ ఐ సెట్ సిహెచ్ రాజేశం తెలిపారు సాంకేతిక కారణాలతో నోటిఫికేషన్ పడిందని ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చేదాన్ని తర్వాత వెల్లడిస్తామని రాజేశం అని తెలిపారు
అక్రిడేటేడ్ జర్నలిస్టు లకు టోల్ గేట్ ఫీజు రద్దు చేస్తూ 18/02/2019 న go విడుదల చేసిన కేంద్ర మంత్రి నీతీన్ గడ్కారి.
హైదరాబాద్‌ ప్రతినిధి:-కొద్దిసేపటి క్రితము తెలంగాణ ఆర్టీసీకి చెందిన వోల్వో బస్సుకు పెను ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి హైదరాబాద్‌ వస్తున్న ఈ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విషయాన్ని గమనించిన బస్సు డ్రైవర్‌ అప్రమత్తమై ప్రయాణికులను కిందకు దించేశాడు. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి వద్ద గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. సంఘటన జరిగినప్పుడు బస్సులో 50మంది ప్రయాణికులు ఉన్నారు. అనంతరం అధికారులు వారిని వేరే బస్సులో తరలించారు. కాగా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి...
బిజ్ ఈ న్యూస్ ప్రతినిధి:- జమ్మూ, కాశ్మీర్ లోని పూల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో మరణించిన కర్ణాటకలోని మండ్య జిల్లా వీర జవాను గురు కుటుంబ సభ్యులకు ఉచితంగా అర్ద ఎకరా భూమి ఇవ్వడానికి దివంగత రెబల్ స్టా ర్ అంబరీష్ సతీమణి సుమలత అంబరీష్ ముందుకు వచ్చారు. వీర జవాను గురు అంత్యక్రియకులు నిర్వహించడానికి సొంత భూమి లేక ఆయన కుటుంబ సభ్యులు సతమతం అవుతున్నారని తెలుసుకున్న సుమలత ఈ నిర్ణయం తీసుకున్నారు. తాను ఉచితంగా అర్ద...
బిజ్ ఈ న్యూస్ ప్రతినిధి :- సూపర్‌ స్టార్ మహేష్‌బాబుకు జీఎస్టీ అధికారులు మరోసారి భారీ షాకిచ్చారు. మహేష్‌బాబుకు చెందిన 7 స్కీన్ల సూపర్‌ప్లెక్స్‌ ఏఎంబీ థియేటర్‌లో పాత జీఎస్టీ రేట్లకే టికెట్లు విక్రయించడంతో కేసు నమోదు చేశారు. జీఎస్టీ నిబంధనలకు విరుద్ధంగా ప్రేక్షకుల నుంచి డబ్బులు వసూలు చేశారు. జీఎస్టీ తగ్గించినా.. పాత జీఎస్టీ రేట్లకు టిక్కెట్లు విక్రయిస్తున్నారు. ప్రేక్షకుల నుంచి అక్రమంగా రూ.30లక్షలు వసూలు చేశారు. ఏఎంబీ థియేటర్‌పై కేసు నమోదు చేసిన జీఎస్టీ అధికారులు నోటీసులు...
మంథని ప్రతినిధి :- మంథని మాజీ ఎమ్మెల్యే, టిఆర్ఎస్ నేత పుట్ట మధు భార్య శైలజకు మంథని కోర్టు నాన్ బెయిలబుల్ వారెంటు జారీ చేసింది. పుట్ట మధు భార్య మాజీ సర్పంచ్. అప్పుడు ఉప సర్పంచ్ గా ఎనుముల సతీష్ ఉండేవారు. 2015 లో సర్పంచ్ గా ఉన్న శైలజ ఉపసర్పంచ్ సతీష్ ఇంటి పై దాడి చేసి హత్యాయత్నం చేసిందన్న అభియోగాలు ఉన్నాయి. దీంతో సతీష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు విచారణ కోసం...
హైదరాబాద్ ప్రతినిధి :- తెలంగాణ మంత్రివర్గ కూర్పుపై కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. మొన్న ఆలె నరేంద్ర, నిన్న నేను, నేడు తన్నీరు హరీష్ రావు అంటూ విజయశాంతి వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్‌లో రెండో స్ధానంలో ఉన్న వారి పరిస్ధితి ఎప్పటికీ ఇంతేనన్నారు. దొరల వారసత్వ పాలన తీరు కూడా నాడు, నేడు, రేపు.. ఎప్పుడైనే ఇంతేనన్నారు. నమ్మిన వారిని తడి గుడ్డతో గొంతు కోయడం టీఆర్ఎస్ నాయకత్వ నైజమనే విషయం మరోసారి రుజువైందన్నారు. కాలం...
1,00,000 లెవెల్-1 పోస్టులు కాగా మిగతా 30,000 వేర్వేరు కేటగిరీల పోస్టులు. నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ(NTPC), పారామెడికల్ స్టాఫ్, మినిస్టీరియల్‌తో పాటు వేర్వేరు కేటగిరీల్లో పోస్టులను భర్తీ చేయనుంది ఆర్ఆర్‌బీ. రైల్వేలో పనిచేయడం మీ కలా? అయితే మీకు శుభవార్త. వందలు, వేలు కాదు ఏకంగా 1,30,000 పోస్టుల భర్తీ ప్రక్రియను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్(RRB) మొదలుపెట్టింది. ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌పేపర్‌లో ఆర్ఆర్‌బీ ఇచ్చిన అడ్వర్‌టైజ్‌మెంట్ ప్రకారం మొత్తం 1,30,000 ఖాళీలను ఆర్ఆర్‌బీ భర్తీ చేయనుంది. అందులో...
పెద్దపల్లి ప్రతినిధి:- ఓదెల మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గట్టు రమాదేవి ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి పెద్దపల్లిఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం లోని మండల పరిషత్ సమావేశం మందిరంలో ఎంపీపీ గట్టు రమాదేవి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పలు అంశాలు చర్చించారు ఈ సమావేశానికి పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ గ్రామంలో...
90 Followers
Follow