Home Authors Posts by MARUPATLA JAYAPAL

MARUPATLA JAYAPAL

1116 POSTS 0 COMMENTS
వరంగల్ బ్యూరో:-👉శనివారం ,ఆదివారం ఎస్ఐ పోస్టులకు నిర్వహించే రాత పరీక్షకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎస్సై రాత పరీక్ష రీజనల్ కోఆర్డినేటర్ పి మల్లారెడ్డి తెలిపారు అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకున్నా హాల్ టికెట్ తో పాటు ఒక పాస్ పోర్టు సైజ్ ఫోటో తప్పనిసరిగా తెచ్చుకోవాలి దానిపై అటెస్టేషన్ అవసరం లేదన్నారు అభ్యర్థులు నుండీ బయోమెట్రిక్ తీసుకుంటాము 👉ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 11 వేల 878...
వరంగల్ అర్బన్ ప్రతినిధి:- కాశిబుగ్గ లోని కాశీ విశ్వేశ్వర దేవాలయం లో ఏర్పాటు చేసిన సీతా రాముల కళ్యాణం,శ్రీరామనవమి వేడుకలకు హాజరైన తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
వరంగల్ అర్బన్ ప్రతినిధి:- పోచమైదాన్ లో ఏర్పాటు చేసిన డా. బి.ఆర్. అంబేద్కర్ 128 వ జయంతి కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్…
వరంగల్ అర్బన్ ప్రతినిధి:- వరంగల్ పశ్చిమ,వడ్డెపల్లి:సతీ సమేతంగా శ్రీ సీత రామ చంద్ర స్వామి కళ్యాణ మహోత్సవానికి పట్టువస్త్రాలు సమర్పించిన గౌరవ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ … శ్రీరామనవమిని పురస్కరించుకుని వడ్డెపల్లిలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవానికి పట్టువస్త్రాలు సమర్పించిన కళ్యాణం లో పాల్గొన్న గౌరవ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్.
దక్షిణ అయోధ్యగా పిలిచే భద్రాచలంలో శ్రీరామ నవమి అంగరంగ వైభవంగా జరుగుతోంది. కల్యాణాన్ని వీక్షించేందుకు రామాలయానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తారు. దీంతో స్వామివారి దర్శనానికి 3 గంటలకు పైగా సమయం పడుతోంది. భక్తుల తాకిడితో క్యూ లైన్లు, ప్రసాదం కౌంటర్లతో పాటు ఆలయ ప్రాంగణమంతా రద్దీగా ఉంది. కొద్దిసేపట్లో జరగనున్న స్వామి వారి కల్యాణం కోసం జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఇదిలాఉండగా, కల్యాణ వేడుకను నిర్వహించే మిథిలా స్టేడియంలో భక్తుల సౌకర్యార్థం...
నర్సంపేట టౌన్ ప్రతినిధి:-వరంగల్ రూరల్ జిల్లా…నర్సంపేట లో డా. బి.ఆర్.అంబేద్కర్ గారి 128 జయంతిని పురస్కరించుకొని నర్సంపేట పట్టణం అంబేద్కర్ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన నర్సంపేట శాసన సభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి …
TS: ఎస్ఐ రాత పరీక్షకు 15వ తేదీ నుండి హాల్‌టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండనున్నాయి. ఈ నెల 20 నుండి ప్రారంభమయ్యే ఈ పరీక్షకు తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామక మండలి.. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌లలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. కాగా హాల్‌టికెట్ డౌన్‌లోడ్‌లో ఏమైనా సమస్యలు ఎదురైతే support@tslprb.in ఈమెయిల్‌ను లేదా 9393711110, 9391005006 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చని నియామక మండలి తెలిపింది.
వరంగల్ అర్బన్ ప్రతినిధి:-ఈరోజు హన్మకొండ హంటర్ రోడ్డులోని వేద బాంక్వెట్ హాల్ లో బీజేపీ వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షులు శ్రీ ఎడ్ల అశోక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన పత్రిక విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ చింత సాంబమూర్తి గారు. ఈయొక్క సమావేశంలో మాజీ శాసనసభ్యులు శ్రీ మార్తినేని ధర్మరావు గారు, శ్రీ వన్నల శ్రీరాములు గారు,బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బీజేపీ...
వరంగల్ అర్బన్ ప్రతినిధి:-నిన్న జరిగిన వరంగల్ పార్లమెంట్ కు జరిగిన ఎన్నికలకు సంబంధించి ఇ.వీ.యంలను ఎనమాముల లో భద్రపర్చడం జరిగింది. మే 23 తేది వరకు ఇ.వీ.యంలకు భద్రత కల్పించేందుకు గాను ఎన్నికల కమీషన్ సూచనల మేరకు మూడు అంచెల విధానంతో భద్రత కల్పించడం జరుగుతోంది. ఈ మూడు అంచెల భద్రతలో కేంద్ర పారామీలటరీతో పాటు రాష్ట్ర ...
నర్సంపేట ప్రతినిధి:-వరంగల్ రూరల్ జిల్లా…*నర్సంపేట టౌన్లో.టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ, మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికలు పోలింగ్ ప్రశాంతంగా జరిగాయి అంటూ మాట్లాడుతు,50 వేల పైచిలుకు మెజారిటీ వస్తుందని, నర్సంపేట శాసన సభ్యులు. పెద్ది సుదర్శన్ రెడ్డి , ఎంపి అభ్యర్థి మాలోత్ కవిత మాట్లాడుతూ,అందరు నాకు అన్ని విధాలుగా సహకరించారని ,అధిక శాతం తో పోలింగ్ జరిగిందని అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు
114 Followers
Follow