Home Authors Posts by EDITOR BIZENEWS

EDITOR BIZENEWS

9 POSTS 0 COMMENTS
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్నంలోగల మన JAC రాష్ట్ర సీనియర్ నాయకులు షేక్ నాసర్ సాహెబ్ గారి ఆధ్వర్యంలో BCM రోడ్డులో గల వారి బృందావన్ లాడ్జ్ లో తెలంగాణ రాష్ట్ర నుర్బాషా/దూదేకుల ముస్లిం JAC రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో రాష్ట్ర JAC అధ్యక్షులు గౌ:MD అహ్మద్ మోహినుద్దీన్ బాబుజాని గారు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు ముఖ్యంగా హైదరాబాద్ లో నిర్వహించవలసిన మీటింగ్ గురించి చర్చించారు తర్వాత...
ఈరోజు కోదాడ నివాసి హసన్ గారి కూతురి నిఖా స్థానిక RSV ఫంక్షన్ హాల్ లో జరిగింది ఈ నిఖా కు తెలంగాణ రాష్ట్ర నుర్బాషా/దూదేకుల ముస్లిం JAC రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ మదీనా మీరా గారు,కోదాడ పట్టణ అధ్యక్షుడు షేక్ అహ్మద్ అలీ గారు,షేక్ సైదా LIC గారు,షేక్ దాదా వలి గారు,షేక్ పీర్ సాహెబ్ గారితో పాటు TRS పార్టీ రాష్ట్ర కార్యదర్శి గౌ:ఎర్నేని వెంకటరత్నం బాబు గారు కూడా హాజరై నూతన వదువరులను ఆశీర్వదించారు
ప్రభుత్వం ఇచ్చిన జీ ఓ నెం.63 తేదీ.20-03-2018 ప్రకారం సినిమా థియేటర్ల లో పార్కింగ్ రుసుము వసూలు చేయరాదు. బై ఆర్డర్ -కమిషనర్ ఆఫ్ పోలీస్, కరీంనగర్
అధిక వడ్డీ పేరుతో మరో ఆన్లైన్ మోసం 20 కోట్లు - బిజ్ ఈ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లోని నంద్యాల లో వంశీకృష్ణ అనే వ్యక్తి యెక్క యూట్యూబ్ మరియు ఫేస్బుక్ సహాయం తో వెంకటకృష్ణ అధిక వడ్డీ ఇస్తాను అని జననాలు మభ్యపెట్టి తన పర్సనల్ అకౌంట్ లోకి 20 కోట్ల మేర వాసులు చేయటం జరిగింది . తెలుగు రాష్ట్రాలలో రోజు రోజుకి పెరుగుతున్న ఆన్లైన్ మోసాలనుంచి మరియు అనుమతులు లేని కంపెనీ లనుంచి జనాలని...
హైదరాబాద్: హైదరాబాద్ లోని శ్రీ రిషబ్ చిట్ ఫండ్స్ యాజమాన్యం ఖాతాదారులను 200 కోట్ల రూపాయల మేర  మోసం చేసి పరారయ్యింది. శ్రీరిషబ్ చిట్ ఫండ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నిర్వాహాకులు శైలేశ్ గుజ్జార్, అతని భార్య నందిని లపై బాధితులు సీసీఎస్ పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేసారు.అత్యధిక వడ్డీ ఆశ చూపి డిపాజిట్ల పేరుతో రూ.200 కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు  చెప్పారు. చిట్టీలు పాడుకున్నపాట దారులకు కూడా డబ్బు చెల్లించకుండా ఆడబ్బును డిపాజిట్లుగా మార్చుకున్నట్లు బాధితులు తెలిపారు. బాధితులలో ఎక్కవమంది దిగువ మధ్యతరగతి...
https://www.youtube.com/watch?v=2kXbdIw0Nx4 నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ గురించి Dr. వివేక్ బింద్రా మాటల్లో - బిజ్ ఈ న్యూస్ ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ Dr. వివేక్ బింద్రా నెట్వర్క్ మార్కెటింగ్ పై స్టడీ చేసి చాల విలువైన విషయాలు విషయాలు ఇండియా మార్కెట్ కి తన యూట్యూబ్ ఛానల్ ధ్వారా తెలియచేయటం జరిగింది . వివరాలకై ఈ వీడియో చుడండి .
ఎంల్ఏ వినయభాస్కర్ గారిని కలిసిన బిజ్ ఈ న్యూస్ సంస్థ చైర్మన్ మొహమ్మద్ యాకూబ్ పాషా - బిజ్ ఈ న్యూస్ ఈ రోజు వరంగల్ పశ్చిమ నియోజక వర్గ ఎంల్ఏ వినయభాస్కర్ గారిని బిజ్ఈన్యూస్ సంస్థ చైర్మన్ మొహమ్మద్ యాకూబ్ పాషా మరియు మేనేజర్ దురిశెట్టి రఘుపతి గార్లు తన హన్మకొండ క్యాంపు ఆఫీస్ లో మర్యాద పూర్వకంగా కలిసి 2018 ఎన్నికలలో వరంగల్ పశ్చిమ...
ములుగు , నారాయణపేట జిల్లాలుగా గట్టుప్పల్ , మల్లంపల్లి మండలాలుగా ఏర్పాటుపై సి ఎం కేసిర్ ఆదేశం - బిజ్ ఈ న్యూస్ ఎన్నికల ప్రచారం లో ఇచ్చిన హామీమేరకు ములుగు, నారాయణ పేట ను జిల్లాలను ఏర్పాటు చేయాలనీ మరియు నల్గొండ జిల్లాలోని గట్టుప్పల్ , జయశంకర్ జిల్లాలోని మల్లంపల్లి మండలాల ఏర్పాటుకు సి ఎం కేసిర్ అధికారులకి ఆదేశించటం జరిగింది.
సోషల్ మెసేజింగ్ దిగ్జజం ఫేస్ బుక్ తన యూజర్లకు షాకింగ్ న్యూస్ చెప్పింది. తమ యాప్ లో డేంజర్ బగ్ ఉన్నట్లు గుర్తించామని ఫేస్ బుక్ ఇంజనీరింగ్ డైరెక్టర్ టోమర్ బార్ తెలిపారు. ఈ డేంజర్ బగ్ తో యూజర్ల పర్మిషన్ లేకుండానే ఫోన్ లో ఉన్న ఫొటోలు యూజర్ల అకౌంట్ లో అప్ లోడ్ అయ్యాయని  ఆయన చెప్పారు. ఈ బగ్ కారణంగా ఇప్పటికే సుమారు 68 లక్షల మంది ఫేస్ బుక్ యూజర్ల ప్రైవసీకి నష్టం కలిగిందన్నారు.
109 Followers
Follow