Home Authors Posts by admin

admin

7 POSTS 0 COMMENTS
B తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు - బిజ్ ఈ న్యూస్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ.. మళ్లీ అధికారంలోకి రావడానికి అవసరమైన మెజారిటీని సాధిస్తుందని పలు జాతీయ మీడియా సంస్థలు అంచనా వేస్తున్నాయి. మరికొన్ని నేషనల్ మీడియా సంస్థలు మాత్రం టీఆర్ఎస్ బొటాబొటి మెజారిటీతో గట్టెక్కుతుందని చెబుతున్నాయి. ఆ ఎగ్జిట్ పోల్స్ వివరాలను ఓసారి చూద్దాం.తెలంగాణ ఎగ్జిట్ పోల్స్...
ఎలాంటి వ్యాయామం, డైట్ పాటించకుండానే రోజుకు కిలో బరువు తగ్గే సులభమైన మార్గాన్ని ఢిల్లీ డాక్టర్ కనిపెట్టారు. ఈ సహజ సిద్దమైన పద్దతులను ఉపయోగించి ప్రతి రోజూ కిలో బరువు తగ్గుతున్నట్టుగా పాఠకుల నుండి వందలాది ఈ మెయిల్స్ వస్తున్నాయి. తొలుత మేం కూడ ఈ విషయాన్ని నమ్మలేదు.ఇది కూడ ఇతర పద్దతుల లాంటిందనే నమ్మాం.అయితే దీని గురించి పరిశోధిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. మా పాఠకులు సుమారు 30 రోజుల్లో 28 కిలోల బరువును తగ్గారు. ఎలాంటి వ్యాయామం, డైట్ తీసుకోకుండానే బరువు తగ్గడం ఆశ్చర్యకరమైన...
అనంతపురం : నిరుద్యోగులతో చెలగాటమాడటం ప్రభుత్వ శాఖలకు కొత్తేమీ కాదు. పరీక్షల పేరిట వందలకు వందలు వసూలు చేస్తూ నిరుద్యోగులను ముప్పుతిప్పలు పెట్టిన సందర్భాలు అనేకం. తాజాగా డీఎస్సీ కేంద్రాల ఆప్షన్ల ప్రక్రియ కూడా ఉద్యోగార్థులకు చుక్కలు చూపించింది. వెబ్‌సైట్‌ మొరాయించడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అధికారుల నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డీఎస్సీ కేంద్రాలు ఎంపిక చేసుకోవడానికి సోమవారం నుంచి అభ్యర్థులకు అవకాశం కల్పించారు అధికారులు. దీంతో ఇంటర్నెంట్ సెంటర్ల దగ్గర పడిగాపులు కాశారు. అయితే సదరు వెబ్‌సైట్‌...
అనంతపురం: తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తాననే విషయం త్వరలో చెబుతానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం చెప్పారు. అలాగే ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడారు. జగన్ అసెంబ్లీకి వెళ్లరు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వాస్తవాలు దాచి ప్రజలను మభ్యపెడుతున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లరు, ప్రజా సమస్యలను పట్టించుకోరని...
టిడిపి అధినేత చంద్రబాబు సొంత జిల్లాలో టిడిపి కి షాక్ త‌గిలింది. ముఖ్య‌మంత్రి 2014 ఎన్నిక‌ల్లో ఏరి కోరి సీటు ఇచ్చిన మైనార్టీ నేత పార్టీని వీడారు. ఇప్పుడు ఇది చంద్ర‌బాబు కే కాదు..మాజీ ముఖ్య‌మంత్రి కిర‌ణ్ కుమార్ రెడ్డి సోద‌రుడు కిషోర్ గెలుపు మీద ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంది. చిత్తూరు జిల్లాలో రాజ‌కీయంగా పై చేయి సాధించేందుకు టిడిపి - వైసిపి ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఇందులో భాగంగా జిల్లాలో రాజ‌కీయంగా రంజుగా మారింది. ఆయనతో పాటు మరో 20మంది...
హైదరాబాద్: భువనేశ్వర్ వేదికగా జరుగుతున్న హాకీ వరల్డ్‌కప్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా అడుగుపెట్టిన ఆస్ట్రేలియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. పూల్-బీ మ్యాచ్ లో భాగంగా మంగళవారం ఇంగ్లాండ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో 3-0 గోల్స్‌తో ఘనవిజయం నమోదు చేసింది. తాజా విజయంతో ఈ టోర్నీలో క్వార్టర్స్ చేరిన తొలి జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్: 'రెండో టెస్టు నుంచి పృథ్వీ షా ఔట్' ఇప్పటికే వరుసగా రెండు వరల్డ్‌కప్‌లు అందుకున్న ఆస్ట్రేలియా ఈసారి కూడా విజేతగా నిలిస్తే హ్యాట్రిక్ సాధించిన తొలిజట్టుగా ఆస్ట్రేలియా...
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. అతను తన నాలుకను తానే కోసుకున్నాడు. ఈ సంఘటన హైదరాబాదులోని శ్రీనగర్ కాలనీలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. సదరు యువకుడికి కేసీఆర్ అంటే ఎంతో అభిమానం. అతను శ్రీనగర్ కాలనీ ప్రాంతంలో ఉంటున్నట్లుగా అతను బుధవారం సాయంత్రం శ్రీనగర్ కాలనీలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లాడు. అక్కడ కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని చెబుతూ ముడుపుగా నాలుకను కోసుకొని దేవుడి...
90 Followers
Follow