57 సంవత్సరాలు నిండిన ప్రతి యొక్క వ్యక్తికి టిఆర్ఎస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో వృధాప్య పింఛను కొరకు ఈ రోజు నుండి గ్రామ పంచాయతీ కార్యాలయంలో దరఖాస్తు నింపి వాటితో పాటు
👉 ఆధార్ కార్డ్
👉 రేషన్ కార్డ్
👉 బ్యాంక్ అకౌంట్ జిరాక్స్
జత చేసి ఇవ్వండి ఏప్రిల్ నుండి 2000 రూపాయల పెన్షన్ టిఆర్ఎస్ సర్కార్ అందజేస్తుంది