వరంగల్ అర్బన్ ప్రతినిధి : – ఈ నెల 28 న మార్చి 02 న వరంగల్ మహా నగరంలో జరగపోయే రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ మరియు రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పర్యటన సందర్భంగా సభ స్థలిని పరిశీలిస్తున్న స్థానిక శాసన సభ్యులు నన్నపనేని నరేందర్, రాజ్యసభ సభ్యులు బండా ప్రకాష్, వరంగల్ పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్.