👉
అపోలోలో medskills జనరల్ డ్యూటీ అసిస్టెంట్ ప్లే బటన్ టెక్నిషన్ శిక్షణకు జీహెచ్ఎంసీ పరిధిలోని 50 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు బీసీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అలో కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు నిరుద్యోగులైన యువతను ఎంపిక చేసి కేంద్ర రాష్ట్రప్రభుత్వాల సహకారంతో ద్వారా వృత్తి నైపుణ్యాన్ని శిక్షణ ఇప్పించి ఉన్నట్లు హలో కుమార్ తెలిపారు భవిష్యత్తులో కూడా కేంద్ర ప్రభుత్వ శిక్షణ సంస్థల ద్వారా సహకారంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు చెప్పారు