సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మకు కేంద్ర ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావే శమైన అత్యున్నత కమిటీ సిబిఐ డైరెక్టర్ గా ఉన్న అలోక్ వర్మ ను తొలగిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. వారం రోజుల్లోగా కొత్త డైరెక్టర్ నియా మకాలు చేపట్టనున్నారు. ప్రధాన కార్యాలయంలో సుమా రు రెండు గంటల పాటు సమా వేశం జరిగిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు సిబిఐ డైరెక్టర్ గా అలోక్ ను కొనసా సీబీగిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత విధుల్లో చేరిన మరుసటి రోజే తొలగిస్తున్నట్లు మోడీ నేతృత్వంలోని కమిటీ ప్రకటించడం గమనార్హం.హలో వర్మకు పూర్తి స్థాయి అధికారాలు ఇవ్వాలా వద్దా అనే విషయాలను తేల్చడానికి ఉద్దేశించిన అత్యున్నత స్థాయి కమిటీ సమావేశం అయింది. కమిటీలో ప్రధాని మోడీ, లోక్ సభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖార్గే ,సుప్రీంకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ ఏకే సిక్రీ ఉన్నారు. దీనికి ప్రధాన కారణం రాఫెల్ జరిగిన అవకతవకలే కారణమని తెలుస్తుంది.