ఈ రోజు రఘునాథపల్లి మండల కేంద్రంలో *టిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి పోక
ల శివకుమార్ నామినేషన్ వేయడానికి భారీ ర్యాలీతో బయలుదేరడం జరిగింది.

ఈ కార్యక్రమానికి

ముఖ్య అతిధిగా MLA డాక్టర్ తాటికొండ రాజయ్య గారు పాల్గొన్నారు.

ఈ ర్యాలీ లో ముఖ్య నాయకులూ,మహిళలు,యువకులు ,కార్యకర్తలు ,కోలాట కళాకారులు ,ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు.