వరంగల్ అర్బన్ ప్రతినిధి:- వరంగల్ పశ్చిమ,వడ్డెపల్లి:సతీ సమేతంగా శ్రీ సీత రామ చంద్ర స్వామి కళ్యాణ మహోత్సవానికి పట్టువస్త్రాలు సమర్పించిన గౌరవ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ …

శ్రీరామనవమిని పురస్కరించుకుని వడ్డెపల్లిలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవానికి పట్టువస్త్రాలు సమర్పించిన కళ్యాణం లో పాల్గొన్న గౌరవ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్.