వరంగల్ బ్యూరో :-వరంగల్ రూరల్ , ఆత్మకూర్ మండల్ కటాక్షపురం ,గ్రామం లో ,కటాక్షపుర్ చెరువులో పడి తల్లి కొడుకు మృతి వీరిది వరంగల్ సుందరయ్య నగర పస్రా గ్రామంలో వారి బంధువులు చనిపోతే వెళ్లి వస్తున్నారు. అప్పుడు కటాక్షాపూర్ చెరువు వద్ద స్నానం చేసి వెళ్దామని మొదటిగా చెరువులో కుమారుడు దిగి స్నానం కి అని వెళ్లగా మునిగి పోతున్నడని, వెంటనే తల్లి కాపాడానికి వెళ్లి చెరువులో దిగా గా లోతుగా ఎక్కువగా ఉండడంతో అక్కడిక్కడే చనిపోయారు.