పరకాల ప్రతినిధి:- రాబోయే లోక్ సభ ఎన్నికల దృష్ట్యా వివిధ గ్రామాలలో ఈ రోజు సాయంత్రం నుండి ప్రజలతో మీటింగ్ లు ఏర్పాటు చేయడం జరిగింది.

ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విషయం లో అన్ని పార్టీ ల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు సహకరించాలని, ఎన్నికలలో ఎలాంటి గొడవలు జరగకూడదు అని పరకాల CI శ్రీ. మధు సార్ మాట్లాడడం జరిగింది.