వరంగల్ తూర్పు : – లైక్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జరిగిన హెల్త్ క్యాంప్ శిబిరాన్ని ప్రారంభించిన వరంగల్ పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్ గారు
మాట్లాడుతూ ప్రపంచం ఎంతో వేగంతో అభివృద్ధి దశలో నడుస్తుంది. మనిషి కూడా అంతే వేగంతో అభివృద్ధి చేద్దాలనే ఉద్దేశ్యంతో తన ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా లక్ష్యంతో వ్యవహరించడం జరుగుతుంది. కావున అభివృద్ధితో పాటు మన ఆరోగ్యం కూడా ముఖ్యమే కాబట్టి ప్రతిదినం శ్రద్ద వహించాలని …అలాగే ఆరోగ్యమే మహా భాగ్యం అనే సూత్రాన్ని అందరూ పాటించాలని కోరారు.