హైదరాబాద్‌ ప్రతినిధి:- తెలంగాణ శాసనసభలో సీఎం కేసీఆర్‌ బడ్జెట్‌ ప్రసంగం కొనసాగిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక లోటు రూ. 27,749 కోట్లు ఉంటుందని అంచనా వేసినట్లు తెలిపారు. రైతు బంధు పథకానికి రూ. 12వేల కోట్లు కేటాయించినట్లు చెప్పారు. 2018 డిసెంబర్‌ 11 నాటికి ఉన్న రూ. లక్ష వరకు పంట రుణాలు మాఫీ చేస్తున్నట్లు చెప్పారు.

🌀బడ్జెట్‌లో ముఖ్యాంశాలు..

  • ఆసరా పింఛన్లు – రూ. 12,067 కోట్లు
  • కల్యాణలక్ష్మీ, షాది మూబారక్‌ – రూ. 1,450 కోట్లు
  • నిరుద్యోగ భృతి – రూ. 1,810 కోట్లు
  • మైనార్టీ సంక్షేమం – రూ. 2,004 కోట్లు
  • రైతు రుణమాఫీ – రూ. 6వేల కోట్లు
  • రైతు బీమా – రూ. 650 కోట్లు
  • షెడ్యూలు కులాల ప్రగతి నిధి – రూ. 16,581 కోట్లు
  • షెడ్యూల్‌ తెగల ప్రగతి నిధి – రూ. 9,827 కోట్లు
  • ఎంబీసీ కార్పొరేషన్‌ – రూ. వెయ్యి కోట్లు
  • ఆసరా పెన్షన్ కోసం ఈ బడ్జెట్లో 12067 కోటి రూపాయలు ప్రతిపాదిస్తున్న హాస్టల్లో మధ్యాహ్న భోజన పథకంలో చెన్నై బియ్యంతో వండిన అన్నం పెడుతున్న 700 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్న ఆడపిల్ల తల్లిదండ్రులకు భారం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం కళ్యాణలక్ష్మీ షాదీముబారక్ కార్యక్రమాన్ని చేపట్టింది లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలని ఇప్పటివరకు కళ్యాణ లక్ష్మీ ద్వారా 325222 మంది షాదీ ముబారక్ ద్వారా ఒక లక్ష ఇరవై ఏడు వందల మంది