తల్లిదండ్రులకు ముఖ్య గమనిక ప్రతీ సారి రిజల్ట్స్ వచ్చినప్పుడు కొంత మంది విద్యార్థులు సూసైడ్ చేసుకోవడం ప్రతి సారి చూస్తున్నాం..
మీ పిల్లలతో ముందుగానే మాట్లాడండి మార్క్స్ కంటే జీవితం చాలా గొప్పది. మార్క్స్ అనేవి కేవలం ఒక భాగం మాత్రమే అని వాళ్లకు చెప్పండి. ఒక వేళ ఫెయిల్ అయితే మళ్ళీ రాసుకోవడానికి ఛాన్స్ ఉంది లైఫ్ లో ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది గొప్పవాళ్ళు అయ్యారు అని సచిన్ స్టోరీ లాంటి లైవ్ ఉదాహరణలు చెప్పండి.
రేపు మొత్తం మీ పిల్లలతో గడపండి. ఎన్ని మార్క్స్ వచ్చిన మెచ్చుకొండి.