తల్లిదండ్రులకు విజ్ఞప్తి. రేపటి నుండి పాఠశాల లకు సెలవులు కావున పిల్లలను‌ ప్రమాదాలనుండి కాపాడుకోవాల్సిన బాధ్యత ను గుర్తు చేసుకోవాల్సి న సమయం..

1)చెరువుల్లో,బావుల్లో ఈతకు పంపియ్యవద్దు.

2)బైకులను అస్సలు చేతికివ్వరాదు.

3)మొబైల్ ఫోన్ లను వాడనివ్వకండి.

4)స్నేహితులతో కలసి దూరప్రాంతాల కి పంపకూడదు.

5)వీలయినంత గా ఇంట్లోనే వుంచుకుంటూ సంప్రదాయాలకనుగుణంగా విలువల గూర్చి చెప్పేప్రయత్నం చేయండి.

6)prevention is better than cure.ప్రమాదం జరిగినంక బాధపడేకంటే మందే జాగ్రత్తపడి సంతోషంగా ఉండటం మంచిది