కరీంనగర్ జిల్లా ప్రతినిధి :-గంగాధర మండలం కురిక్యాల గ్రామంలో ఈ రోజు ఉదయం ఘోరమైన యాక్సిడెంట్ జరిగినది….కరీంనగర్ జిల్లా గంగాధర పోలిసు స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ తిరుపతి కరీంనగర్ వైపు వెళ్తుండగా లారీ గుద్దడంతో తిరుపతి శరీరం రెండు ముక్కలు అయ్యింది….ద్వి చక్ర వాహనం పూర్తిగా కాలిపోయింది