వరంగల్ అర్బన్ ప్రతినిధి :- హన్మకొండలోని చారిత్రక రుద్రేశ్వర వేయిస్తంభాల దేవాలయంలో మహాశివరాత్రి అత్యంత వైభవంగా వేడుకలు జరిగే విధంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలించిన ఏసిపి. చంద్రయ్య, హన్మకొండ సిఐ. సంపత్ రావు, కేయూసి సిఐ. రాఘవేందర్ లకు ఆలయ కార్యనిర్వహణాధికారి వేణుగోపాల్, ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్రశర్మ వివరించారు.