అగ్రవర్ణాల రిజర్వేషన్ల తరువాత మోది ప్రభుత్వం, మరొక అతి పెద్ద సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్టు తెలుస్తుంది ….. నిరుపేద కుటుంబాలు తమ కాళ్లపై తాము నిలబడేవరకు, నెలకు 2000 – 2500 రూపాయల బ్రుతి ఇచ్చే ఆలొచనను మోది ప్రభుత్వం చేస్తుంది …. దారిద్ర రేఖకు దిగువున ఉండి, తిండికి_బట్టకు నోచుకొని, పిల్లలకు చదువు చెప్పించలేక కూలిపనికి పంపిస్తున్న కుటుంబాలకు —- డైరక్ట్ బెనిఫిట్ ట్రాన్సఫర్ ద్వారా నెలకు 2000 రూపాయల బ్రుతిని నేరుగా ఆయా కుటుంబాలకు అందించేలా కేంద్రప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్టు తెలుస్తుంది.