జయశంకర్ భూపాలపల్లి జిల్లా.రేగొండ మండలం మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల డ్యూటీలు వేయడంలో అధికారుల నిర్లక్ష్యం సరైన అవగాహన లేకపోవడంతో ఏకగ్రీవ మైన గ్రామపంచాయతీ లకు కూడా డ్యూటీ వేయడంతో దూర ప్రాంతాల నుండి వచ్చిన ఉద్యోగులకు డ్యూటీ లు లేవు తిరిగి వెల్లమనడంతో ఇబ్బంది పడుతున్నారు సాయంత్రం వరకు ఎందుకు ఉండమన్నారు అని వాగ్వాదానికి దిగిన ఉద్యోగులు…కనీసం రెమ్యునరేషన్} కూడా ఇవ్వడం లేదని బస్ చార్జీలు కూడా ఇవ్వకుండా కనీసం భోజనం కూడా లేకుండ పంపుతున్నారని ఆవేదన చెందుతున్న ఉద్యోగులు…