వరంగల్ అర్బన్ ప్రతినిధి:-నిన్న జరిగిన వరంగల్ పార్లమెంట్ కు జరిగిన ఎన్నికలకు సంబంధించి ఇ.వీ.యంలను ఎనమాముల లో భద్రపర్చడం జరిగింది. మే 23 తేది వరకు ఇ.వీ.యంలకు భద్రత కల్పించేందుకు గాను ఎన్నికల కమీషన్ సూచనల మేరకు మూడు అంచెల విధానంతో భద్రత కల్పించడం జరుగుతోంది. ఈ మూడు అంచెల భద్రతలో కేంద్ర పారామీలటరీతో పాటు రాష్ట్ర సాయుధ మరియు సివిల్ పోలీసులు పహరా కాస్తారని. కౌటింగ్ నిర్వహించే వరకు ప్రతి రోజు డి.సి.పి స్థాయి అధికారి ఈ భద్రత ఎర్పాట్లను పర్యవేక్షణ చేస్తారని పోలీస్ కమిషనర్ తేలిపారు