జనగామ జిల్లా ప్రతినిధి:-ఘనపూర్ స్టేషన్ మండలంలోని నమిలిగొండ గ్రామ నిరుపేద కుటుంబం కె లక్మి అనారోగ్యంతో ఉండగా చికిత్స నిమిత్తము ముఖ్యమంత్రి సహాయ నిదినుండి Rs 1,50,000/- ( లక్ష యాభై వేల రూపాయలు) చెక్కును/ఉత్తర్వులను అందజేసిన తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి డా టి రాజయ్య ఎమ్మెల్యే