వరంగల్ బ్యూరో :-ఈ రోజు గ్రేటర్ వరంగల్ పరిధిలోని 6వ డివిజన్ మామునుర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డికి వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయనిది(LOC) నుండి వచ్చిన లక్ష రూపాయల చెక్కును అందజేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ .