వైఎస్‌ వివేకానంద భౌతిక దేహానికి పోస్టుమార్టం పూర్తి.

రిమ్స్‌ వైద్యుల పర్యవేక్షణలో పోస్టుమార్టం.
వివేకానంద మరణంపై అనుమానాలు.

పిఎ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు.
వివేకానంద మృతిపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు సిట్ ఏర్పటు.

వివేకానంద తొడపై కత్తిపోట్లను గుర్తించిన పోలీసులు.
ఆయనపై కత్తితో దాడి జరిగి ఉంటుందని భావిస్తున్న పోలీసులు.
డాగ్‌ స్క్వాడ్‌ను పోలీసులు రంగంలోకి.

కుక్కలు వివేకానంద ఇంటి చుట్టూనే తిరిగాయి.
పోస్టుమార్టం రిపోర్టులో విషయాలు బహిర్గతమైతే తప్ప ఆయన మృతికి కారణాలేమిటో తెలియవు.