భూపాలపల్లి అబివృద్దే నా అంతిమ లక్ష్యం 
సుందర నగరంగా తీర్చిదిద్దే పనిలో ఎమ్మెల్యే 
నేడు భూపలపల్లి పట్టణ కేంద్రంలోని పురపాలన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సిటీప్లానింగ్ మీటింగ్ లో జిల్లా అధికారులు,కమిషనర్ ,కౌన్సిలర్లతో సమీక్ష నిర్వహించిన భూపాలపల్లి శాసనసభ్యులు 
గౌరవ శ్రీ గండ్ర వెంకటరమణారెడ్డి గారు.

ఈ సమీక్షలో ముందుగా ..

👉2 బైపాస్ రోడ్డులు
👉ఆటోనగర్
👉నగరానికి చుట్టుపక్కల శ్మశాన వాటికలు