వరంగల్ రూరల్ జిల్లా : ఖానాపురం మండలం పాఖాల ఆటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రకృతి శిబిరంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ హరిత, జిల్లా ఉన్నతాధికారులు.