మూడవ విడత పంచాయితీ ఎన్నికల్లో భాగంగా బుధవారం ఎన్నికలు నిర్వహిస్తున్న హసన్‌పర్తి మండలం నాగారం గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ డా. వి. రవీందర్ సందర్శించి పోలింగ్ జరుగుతున్న సరళితో భద్రత ఎర్పాట్లపై పోలీస్ కమిషనర్ పర్యవేక్షించారు.