భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: పాల్వంచ మండలం రాజాపురం వద్ద పోలీసులు తనిఖీలు.పాల్వంచ నుండి ఉల్వనూర్ కు అక్రమంగా 84 వేల విలువ చేసే మద్యాని ఆటో లో తరలిస్తుండగా పట్టుకుని,ఆటో సీజ్ చేసిన పాల్వంచ రూరల్ పోలీసులు//