• ఇరిగేషన్, పంచాయతీరాజ్ అధికారులతో సమీక్ష
  • పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి, కొత్త పనులు ప్రారంభించాలి..
  • అధికారులంతా అందుబాటులో ఉండాలి..
  • ఇరు శాఖల అధికారులను ఆదేశించిన దుబ్బాక MLA రామలింగారెడ్డి గారు..