జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి:- జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలో పదో తరగతి పరీక్షలు ఈ రోజు ప్రారంభం కావడంతో
తహసీల్దార్ లక్ష్మి పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు,
అనంతరం విద్యార్థిని విద్యార్థులకు ఎవరూ మాస్ కాపింగ్కు పాల్పడవద్దంటూ సూచించారు
భయం వీడి ప్రశాంతంగా పరీక్ష రాయాలన్నారు,
విద్యార్థులకు త్రాగునీరు మౌలిక వసతుల గురించి సంబంధిత అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు,

తహశీల్దార్ వెంట Ri శివకుమార్, VRO నరసింహరాజు, తదితరులు ఉన్నా