👉5వేలు లంచం తీసుకుంటూ ఏ సీ బి అధికారులు లకు ర దొరికిన దేవరపల్లి పోలీసు స్టేషన్ రైటర్ సత్యనారాయణ.
👉దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామానికి చెందిన నాగమణి అనే మహిళ తన కూతురు అధృశ్యం పై కేసు నమోదుకు 5వేలు లంచం డిమాండ్ చేయగా సదరు మహిళ ACB అధికారులను ఆశ్రయించిందని సమాచారం.