💥జోగులాంబ గద్వాల జిల్లా💥
మానవపాడు మండల పరిధిలోని
కొర్వీపాడు గ్రామం

గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరుగుటకు ప్రజలు సహకరించాలని కోరారు,
ఎన్నికల నియమావళి అమల్లో ఉందని ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించాలని నియమావళిని ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై గురుస్వామి హెచ్చరించారు.

కార్యక్రమంలో
పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.