వరంగల్ తూర్పు : – గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ మరియు వరంగల్ అర్బన్ జిల్లాల నూతనంగా ఎన్నికైన మేరు సంఘం అభినందన సభకు ముఖ్య అతిధిగా హాజరైన వరంగల్ పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్ గారు.