భూపాలపల్లి : చిట్యాల మండల కేంద్రం నుంచి మొగుళ్లపల్లి వైపుగా వెళ్తున్న క్రమములో, ఊరి చివర రోడ్డుపై ద్విచక్రవాహనంపై పడి ఉన్న గుర్తు తెలియని వ్యక్తి పడిపోవడం చూసి, కారు దిగి వెంటనే సంబందిత దవాఖాన (108) కి ఫోన్ చేసి అంబులెన్స్ ఎక్కించి వెళ్లిన, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి గౌరవ శ్రీమతి శ్రీ.గండ్ర జ్యోతి గారు ..