నర్సంపేట ప్రతినిధి:-వరంగల్ రూరల్ జిల్లా…*నర్సంపేట టౌన్లో.టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ,
మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికలు పోలింగ్ ప్రశాంతంగా జరిగాయి అంటూ మాట్లాడుతు,50 వేల పైచిలుకు మెజారిటీ వస్తుందని,
నర్సంపేట శాసన సభ్యులు. పెద్ది సుదర్శన్ రెడ్డి , ఎంపి అభ్యర్థి మాలోత్ కవిత మాట్లాడుతూ,అందరు నాకు అన్ని విధాలుగా సహకరించారని ,అధిక శాతం తో పోలింగ్ జరిగిందని అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు