వరంగల్ ప్రతినిధి :-వరంగల్ పోచంమైదాన్ ,శివనగర్,చింతల్ ,హన్మకొండ చౌరస్తా, యాదవనగర్,గోపాల్ పూర్ ,ఖాజీపేట బాపూజీనగర్ త్రీనగరంలో కొంతమంది వ్యభిచారాన్ని వ్యాపారంగా మార్చుకొని డబ్బులు దండుకుంటున్నారు. ముఖ్యంగా కాలేజి అమ్మాయిలను వారి పేదరికాన్ని ఆర్థిక అవసరతలను ఆసరగతీసుకొని అమ్మాయిలను రంగంలోకి దించుచున్నారు. ఇంతజరుగుతున్న ప్రభ్యుత్వం,అధికారులు,పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవహారంలో కొంతమంది అధికారుల హస్తం ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం వెంటనే స్పందించాలని ప్రజలు కోరుకుంటున్నారు. బిజ్ ఈ న్యూస్ స్పెషల్ ఫోకస్