ఓం శ్రీ గురుభ్యోనమః🙏
ఫిబ్రవరి 12, 2019
శ్రీ విళంబి నామ సంవత్సరం
ఉత్తరాయనం శిశిరఋతువు
మాఘమాసం శుక్లపక్షం
తిధి: సప్తమి ఉ11.07 తదుపరి అష్టమి
వారం: మంగళవారం
నక్షత్రం : భరణి సా5.51 తదుపరి కృత్తిక.
వర్జ్యం :రా.తె5.53నుండి
దుర్ముహూర్తం : ఉ8.50 – 9.35 & రా10.59 – 11.49
అమృతకాలం:ఉ12.56- 2.34
రాహుకాలం:మ3.00 – 4.30
యమగండం: ఉ9.00 – 10.30
రధసప్తమి , భీష్మాష్టమి
శుభమస్తు🙏🏻