జయశంకర్ భూపాలపల్లి :-
నేడు రేగొండ మండలం రూపిరెడ్డిపల్లి గ్రామం గ్రామ కాంగ్రెస్ పార్టి సర్పంచ్ మిత్రుడు (బండారి దేవెందర్ – కవిత) వారి ప్రచారంలో భాగంగ వారి తరపున సమవేశంలో ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గౌరవ శ్రీ.గండ్ర వెంకటరమణ రెడ్డి గారు పాల్గొని గెలించాలని కోరిన .