వరంగల్ అర్బన్ జిల్లా:- హన్మకొండ యాదవ నగర్ లో గుర్తుతెలియని కాలిన మృతదేహం..లభ్యం…
కెనాల్ లో మృతదేహన్నీ గుర్తించిన పోలీసులు..
అనుమానాస్పదంగా ఉంది..డాగ్ స్కాడ్ తో తనిఖీలు..దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు..