హైదరాబాద్ ప్రతినిధి:-వనస్థలిపురం బిడిఎల్ కాలనీలో దారుణం కుటుంభ కలహాలతో భార్య పద్మజపై కత్తితో దాడి చేసి తనకు తానుగా దాడి చేసుకున్న కృష్ణారెడ్డి అనే వ్యక్తి తీవ్ర గాయాలు ఆస్పత్రికి తరలింపు..