వరంగల్ అర్బన్ జిల్లా : పాపయ్యపేట లోని కీస్ హై స్కూల్ లో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కైట్, ఫుడ్ ఫెస్టివల్ పోటీలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ .