వరంగలగ్ అర్బన్ ః మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలో కాలేజీ విద్యార్దులకు గంజాయి విక్రయిస్తున్న పావురాల రమేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన మడికొండ పోలీసులు.