కార్మిక సంఘాల సవరణ బిల్లు వెంటనే నిలిపి వెయ్యాలని తహసిల్ధార్ కు వినతిపత్రం -బిజ్ ఈ న్యూస్

0
20

జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలో
కార్మిక సంఘాల సవరణ బిల్లు వెంటనే నిలిపి వెయ్యాలని మండల తహసిల్ధార్ తిరుపతయ్యకు కు వినతిపత్రం అందజేసిన BLF ప్రవీణ్ కుమార్,

జాతీయ కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాల ఫెడరేషన్లు ఐక్యంగా 2019 జనవరి 8 9 తేదీల్లో దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె పిలుపులో భాగంగా నేడు మానవపాడు తహసీల్దార్ తిరుపతయ్యకు సమ్మె డిమాండ్లను బిఎల్ఎఫ్ మండల కన్వీనర్ ప్రవీణ్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేయడం జరిగింది,

ఈ కార్యక్రమంలో అంగనవాడీ టీచర్లు మంజుల, సుజాత, సుమిత్ర, సులోచనమ్మ, మాణిక్య,జ్యోతి, పద్మ, యశోదా,నాగమణి,జయమ్మ, మహేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here