ఖమ్మం జిల్లా ప్రతినిధి:- తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడు స్టేజీ సమీపం లో సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కారు బోల్తా వి6 విలేఖరి సునీల్ మృతి,లక్ష్మీనారాయణ కు (మునగాల మండలం నర్సింహులగూడెం) సీరియస్, స్నేహ టివి మధుసూదన్, టివి5 గణేష్, వై టివి బత్తుల కృష్ణయ్య కు తీవ్ర గాయాలు, ఖమ్మం హాస్పిటల్ కు తరలింపు, వరంగల్ నుంచి కోదాడ వెళ్లుతుండగా ఘటన జరిగింది. కోదాడ వాసులు గా గుర్తింపు.