వరంగల్ అర్బన్: వరంగల్ తూర్పు లో కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల కార్యక్రమంలో 252 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేసిన వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్