ఐనవోలు మల్లికార్జున స్వామి జాతరలో భాగంగా ఈ రోజు స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన గౌరవ ఎంపీలు శ్రీ బండ ప్రకాష్, శ్రీ సీతారాం నాయక్ గార్లు, ఎమ్మెల్యేలు శ్రీ నన్నపనేని నరేందర్ మరియు వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ అరూరి రమేష్ గారు మరియు పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలు.